(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.18. అధ్యాయః 018
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి శ్రీకృష్ణమహిమప్రతిపాదకవ్యాసమద్రరాజసంవాదానువాదః॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

`ద్వైపాయన ఉవాచ।

సర్వే వేదాః సర్వవేద్యాః సశాస్త్రాః
సర్వే యజ్ఞాః సర్వ ఇత్యశ్చ కృష్ణః।
విదుః కృష్ణం బ్రాహ్మణాస్తత్వతో యే
తేషాం రాజన్సర్వయజ్ఞః సమాప్తః॥ 13-18-1(81770)
జ్ఞేయో యోగీ బ్రాహ్మణైర్వేదతత్వై-
రారణ్యకైః సైష కృష్ణః ప్రభుత్వాత్।
సర్వాన్యజ్ఞాన్బ్రాహ్మణాన్బ్రహ్మ చైవ
వ్యాప్యాతిష్ఠద్దేవదేవస్త్రిలోకే॥ 13-18-2(81771)
స ఏష దేవః శక్రమీశం యజానం
ప్రీత్యా ప్రాహ క్రతుయష్టారమగ్ర్యం
న మా శక్రో వేదవేదార్థతత్వా-
ద్భక్తో భక్త్యా శుద్ధభావప్రధానః॥ 13-18-3(81772)
మా జానంతే బ్రహ్మశీర్షం వరిష్ఠం
విశ్వే విశ్వం బ్రహ్మయోనిం హ్యయోనిం।
సర్వత్రాహం శాశ్వతః శాశ్వతేశః
కృత్స్నో వేదోఽగ్నిర్నిర్గుణోఽనంతతేజాః॥ 13-18-4(81773)
సర్వే దేవా వాసుదేవం యజంతే
తతో బుద్ధ్యా మార్గమాణాస్తనూనాం।
సర్వాన్కామాన్ప్రాప్నువంతే విశాలాం-
స్త్రైలోక్యేఽస్మిన్కృష్ణనామాభిధానాత్॥ 13-18-5(81774)
కృష్ణో యజ్ఞైరిజ్యతే యాయజూకైః
కృష్ణో వీర్యైరిజ్యతే విక్రమద్భిః।
కృష్ణో వాక్యైరిజ్యతే సంమృశానైః
కృష్ణో ముక్తైరిజ్యతే వీతమోహైః॥ 13-18-6(81775)
విద్యావంతః సోమపా యే విపాపా
ఇష్ట్వా యజ్ఞేర్గోచరం ప్రార్థయంతే। 13-18-7(81776)
భవగానువాచ।
సర్వం క్రాంతం దేవలోకం విశాల-
మంతే గత్వా ముక్తిలోకం భజంతి॥ 13-18-7x(6789)
ఏవం సర్వే త్వాశ్రమాః సువ్రతా యే
మాం జానంతో యాంతి లోకానదీనాన్।
యే ధ్యానదీక్షాముద్వహంతో విపాపా
జ్యోతిర్భూత్వా దేవలోకం భజంతి॥ 13-18-8(81777)
పూజ్యంతే మాం పూజయంతః ప్రహృష్టా
మాం జానంతః శ్రద్ధయా వాసుదేవం।
భక్త్యా తుష్టోఽహం తస్య సత్త్వం ప్రయచ్ఛే
సత్వస్పృష్టో వీతమోహోఽయమేతి॥ 13-18-9(81778)
ద్వైపాయన ఉవాచ। 13-18-10x(6790)
జ్యోతీంషి శుక్తాని చ యాని లోకే
త్రయో లోకా లోకపాలాస్త్రయశ్చ।
త్రయోఽగ్నయశ్చాహుతయశ్చ పంచ
సర్వే దేవా దేవకీపుత్ర ఏవ॥ 13-18-10(81779)
భీష్మ ఉవాచ। 13-18-11x(6791)
వ్యాసస్యైతద్వచః శ్రుత్వా మద్రరాజః సహర్షిభిః।
వ్యాసం కృష్ణం చ విధివత్ప్రీతాత్మా ప్రత్యపూజయత్॥ 13-18-11(81780)
వైశంపాయన ఉవాచ। 13-18-12x(6792)
కవిః ప్రయాతస్తు మహర్షిపుత్రో
ద్వైపాయనస్తద్వచనం నిశంయ।
జగామ పృథ్వీం శిరసా మహాత్మా
నమశ్చ కృష్ణాయ చకార భీష్మః॥' ॥ 13-18-12(81781)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణీ దానధర్మపర్వణి అష్టాదశోఽధ్యాయః॥ 18 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.